అబ్దుల్ కలాంను కలిసిన ఇంటర్ ఫెయిల్ వైజాగ్ కుర్రాడు.. 1998లో జరిగిన ఇంట్రెస్టింగ్ స్టోరీ

1 year ago 18
Visakhapatnam Researcher Dr Manoj Nalanagula Meet Abdul Kalam: ఇంటర్ ఫెయిలైన మనోజ్ అనే తెలుగు కుర్రాడు 1998లో అబ్దుల్ కలాంను కలవడానికి ఢిల్లీ వెళ్ళాడు. ఎన్నో కష్టాలకోర్చి కలాంను కలిసిన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. కలాంతో మాట్లాడిన స్ఫూర్తితో చదువులో రాణించి, రీసెర్చర్‌గా ఎదిగాడు. ఆనాటి అనుభవాలను, కలాంతో చర్చించిన విషయాలను మనోజ్ గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు, ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలపై ఆయన పరిశోధనలు చేశారు.
Read Entire Article