అమరావతి అజరామరం.. జగన్ ఒక్క ఇటుకను కూడా తాకలేడు: నారా లోకేష్

3 weeks ago 6
Nara lokesh on Lok sabha passed Amaravati bill: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపటంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. అమరావతి బిల్లుపై చర్చను తాను టీవీలో చూశానన్న లోకేష్.. ఆ సమయంలో ఉద్వేగంతో రోమాలు నిక్కబొడుచుకున్నాయని పేర్కొన్నారు. అమరావతి అజరామరమన్న నారా లోకేష్.. వైఎస్ జగన్ అమరావతిలో ఒక్క ఇటుకను కూడా తాకలేడంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు నారా లోకేష్.
Read Entire Article