అమరావతి రైతులకు తీపి కబురు.. మే 1 నుంచి అకౌంట్లలోకి డబ్బులు

4 months ago 23
ఏపీ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు వచ్చే నెల 1వ తేదీ నుంచి కౌలు సొమ్ము పంపిణీ చేయనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. సీఆర్‌డీఏ అధికారులతో నిర్వహించిన సమీక్షలో 16,667 ఎకరాల భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాజధాని గ్రామాల్లో ఎఫ్‌ఎస్‌ఐ పెంపుపై అధ్యయనం జరుగుతోందని అలాగే పురపాలక సంస్థల్లోని డంపింగ్ యార్డుల వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు.
Read Entire Article