అమరావతి: సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం.. ఈ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపులు..

2 hours ago 1
ఏపీ రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు సిద్ధమైంది. ఆగస్ట్ పదమూడో తేదీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గురువారం రోజున వాహనదారులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించే రోజు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని ఎస్పీ వకుల్ జిందాల్ కోరారు.
Read Entire Article