అమరావతికి కేంద్రం మరో తీపికబురు.. త్వరలోనే కొత్త పిన్‌కోడ్?.. బిల్లు ఆమోదించిన ఒక్కరోజులోనే

4 months ago 19
Amaravati To Get New Pincode Soon: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే దిశగా పార్లమెంట్‌లో బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. త్వరలోనే రాష్ట్రపతి సంతకం చేయగానే గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర రాజధాని నగరంగా మారబోతున్న అమరావతికి తపాలాశాఖ పిన్ కోడ్ కేటాయించేందుకు కేంద్రం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తపాలాశాఖ నుంచి త్వరలో తీపికబురు అందుతుందని సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article