అమరావతికి ట్రాఫిక్ ఫ్రీ జర్నీ.. నాలుగు లైన్లతో కొత్త ఆర్వోబీ.. ఎన్నో ఏళ్ల సమస్యకు తెర

2 days ago 3
Nara Lokesh Lays Foundation For Nidamarru Rob: మంగళగిరి నుంచి అమరావతికి వెళ్లే మార్గంలో నిడమర్రు దగ్గర ఎన్నో ఏళ్లుగా ఉన్న రైల్వే గేటు సమస్యకు తెర పడింది. విజయవాడ-గుంటూరు రైల్వే లైనులోని డమర్రు రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర ఆర్వోబీకి శంకుస్థాపన చేశారు. రూ. 142 కోట్లతో ఆర్వోబీ నిర్మించనున్నారు. ఈ ఆర్వోబీతో మంగళగిరి నుంచి రాజధాని వైపు వెళ్లేవారికి ఊరటనివ్వనుంది. ఈ ఆర్వోబీని నాలుగు లైన్లుగా నిర్మించనున్నారు.
Read Entire Article