నా చావుకు కృష్ణలంక సీఐ నాగరాజే కారణం.. క్రాంతి కుమార్ సూసైడ్ సెల్ఫీ వీడియో వైరల్

2 months ago 12
సీఐ నాగరాజు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ కుమారుడు సాయికృష్ణను సీఐ నాగరాజు లాకప్ డెత్ చేశాడని ఆరోపిస్తుండగా.. తాజాగా మరో వ్యక్తి సూసైడ్ సెల్ఫీ వీడియో వైరల్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన చావుకు సీఐ నాగరాజే కారణమని ఆ వ్యక్తి పేర్కొనడం గమనార్హం. ఈ వీడియో పాతది కాగా.. ఆలస్యంగా వెలుగులోకి రావడం విమర్శలకు కారణం అయింది. ఇక ఇప్పటికే సీఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు పడింది.
Read Entire Article