అమరావతికి మరో గుడ్ న్యూస్.. ఇక నిర్మాణ పనులు మరింత వేగంగా..!

1 month ago 4
HUDCO 11000 Crore Loan For Amaravati: ఏపీ రాజధాని అమరావతికి మరో శుభవార్త అందింది. అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ఇప్పటికే ప్రపంచబ్యాంక్ అంగీకరించగా.. తాజాగా హడ్కో కూడా ముందుకు వచ్చింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హడ్కో, సీఆర్డీఏ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం అమరావతి నిర్మాణానికి గానూ హడ్కో రూ.11000 కోట్లు రుణం ఇవ్వనుంది. మరోవైపు రాజధాని అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం పెట్టాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.
Read Entire Article