అమరావతికి మహర్దశ.. మరో రైల్వే లైన్.. రూ. 599 కోట్లతో టెండర్‌కు ఆహ్వానం!

1 hour ago 2
రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడంలో కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు ఎర్రుపాలెం - నంబూరు రైల్వే లైన్ నాలుగో ప్యాకేజీ పనులకు రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది. రాజధాని ప్రాంతంలో వడ్డమాను నుంచి నంబూరు వరకు 28.35 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 599.33 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లకు ఆహ్వానించింది. రెండున్నర సంవత్సరాల్లో ఈ రైల్వే లైన్ పూర్తి చేయనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారులు తెలిపారు.
Read Entire Article