అమరావతికి మహర్ధశ.. ఒకేసారి 25 బ్యాంకు భవనాలకు శంకుస్థాపన.. హాజరుకానున్న నిర్మలా సీతారామన్

3 months ago 9
ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో మరో కీలక ఘట్టం ఆశిష్కృతం కానుంది. రాజధాని నగరంలో ఒకేసారి 12 బ్యాంకు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే పలు బ్యాంకులకు ఉద్దండరాయపాలెంలో స్థలాలు కేటాయించారు. ఆర్బీఐ, ఎస్‌బీఐ సహా పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల భవనాలకు ఒకేసారి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు గాను సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం వద్ద సభా వేదికగా ఏర్పాటు చేయనున్నారు. ఆ వివరాలు..
Read Entire Article