అమరావతికి హైదరాబాద్‌ మార్గంలో గ్రాండ్‌ ఎంట్రన్స్‌ వే.. ఈ రూట్‌లోనేే, అక్కడ ఐకానిక్ బ్రిడ్జి

2 weeks ago 4
Vijayawada Hyderabad Grand Entrance Way: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ సెట్టింది. ఈ మేరకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో మూలపాడు నుంచి గ్రాండ్ ఎంట్రన్స్‌వే ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గం కృష్ణానది మీదుగా ఐకానిక్ బ్రిడ్జి ద్వారా రాయపూడి వరకు సాగుతుంది. అమరావతి అభివృద్ధి సంస్థ సరికొత్త అలైన్‌మెంట్‌పై కసరత్తులు చేస్తోంది.డీపీఆర్‌ తయారి కోసం కన్సల్టెంట్లకు టెండర్లు పిలిచారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article