అమరావతిలో కొత్తగా మరో రెండు ఎత్తిపోతల పథకాలు.. రాజధానికి వరద ముంపు లేకుండా

9 months ago 16
Amaravati Two Lift Schemes Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానికి వరద ముప్పు నివారించడానికి శాశ్వత చర్యలు చేపట్టింది. ఉండవల్లి, వైకుంఠపురం వద్ద రెండు ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి అదనంగా కొత్త పథకాల ద్వారా వరద నీటిని మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సూచనల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article