అమరావతిలో తొలి ఇంటర్నేషనల్ స్కూల్‌.. 8 ఎకరాల్లో రూ.100 కోట్లతో.. సగం ఫీజుతో అంతర్జాతీయ విద్య

53 minutes ago 1
అమరావతిలో తొలి విదేశీ విద్యాసంస్థగా ఇంగ్లండ్‌కు చెందిన బెడ్‌ఫోర్డ్‌ స్కూల్‌ క్యాంపస్‌ ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ, మాలక్ష్మి గ్రూప్‌ల భాగస్వామ్యంతో తుళ్లూరు సమీపంలో 8 ఎకరాల్లో పాఠశాలను నిర్మించనున్నారు. రెండు దశల్లో రూ.100 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టనున్నారు. 2028 ఏప్రిల్‌ నాటికి తొలి దశ పూర్తి చేసి తరగతులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంబ్రిడ్జి, ఐజీసీఎస్‌ఈ పాఠ్యప్రణాళికతో విద్యాబోధన చేయనున్నారు. ఇతర అంతర్జాతీయ స్కూళ్లతో పోలిస్తే సగం ఫీజుతో విద్య అందిస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
Read Entire Article