Former Speaker Tammineni Sitaram Tweet: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. వైఎస్సార్‌సీపీ నేతలు ఈ ఎన్నికల్ని సీరియస్‌గా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసి ప్రచారం కూడా చేశారు.ఇంత జరుగుతున్నా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎక్కడా కనిపించలేదు. ఆయన ఎక్కడికి వెళ్లారు?, అసలేమైందని వైసీపీ పార్టీ నేతలు ఆరా తీశారు. ఈ క్రమంలో తమ్మినేనీ సీతారాం స్పందించారు.. ఎన్నికలకు దూరంగా ఉండటానికి కారణాలు ఏంటో చెప్పుకొచ్చారు.