'మీరు కూడా ఆ తప్పు చేశారా?.. విజయసాయిరెడ్డికి మనవరాలి మరో ప్రశ్న.. ఆయన ఆసక్తికర సమాధానమిదే

1 hour ago 1
Nandamuri Taraka Ratna Daughter Podcast: పరివర్తన రాజనీతి పార్టీ వ్యవస్థాపకులు విజయసాయిరెడ్డి, నందమూరి తారకరత్న కుమార్తె నిష్కలు మరో చిన్న పాడ్‌కాస్ట్ వీడియోను ట్వీట్ చేశారు. నిష్క అడిగిన ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానాలు ఇచ్చారు. ఈసారి యువత చేస్తున్న తప్పులు, పాత జనరేషన్ చేసిన తప్పుల గురించి ప్రస్తావించారు. నిష్క ప్రశ్నలకు విజయసాయిరెడ్డి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. కొద్దిరోజులుగా విజయసాయిరెడ్డి చిన్న, చిన్నపాడ్‌కాస్ట్ వీడియోలతో పార్టీ విజన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
Read Entire Article