అమరావతిలో ప్రతిష్టాత్మక సంస్థ.. శరవేగంగా నిర్మాణం.. 6 నెలల్లో 90 శాతం!

1 month ago 8
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఆరు నెలల్లోనే 90 శాతం పనులు పూర్తి అయినట్లు హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. బుధవారం ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ పాలరాజు.. హోం మంత్రి వంగలపూడి అనితతో భేటీ అయ్యారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. ఈ ఫోరెన్సిక్ ల్యా్బ్ నిర్మాణం కోసం రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 2017లో దీనికి శంకుస్థాపన జరగ్గా.. వైసీపీ హయాంలో పనులు నెమ్మదించాయి.
Read Entire Article