అమరావతిలో స్థలం కొనుగోలుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఒక్క మాటలో చెప్పేశారుగా

1 month ago 4
Chandrababu Respond On Buys Land In Amaravati: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడగా.. రాజధానిలో ఇంటివారవుతున్నారంటూ మీడియా ప్రతినిధులు ప్రస్తవించారు. సీఎం చంద్రబాబు సరదా సమాధానం ఇస్తూ.. 'అది మా ఇంటి హోం మంత్రి(భువనేశ్వరి) కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం మాత్రమే తాను చూస్తున్నాను అన్నారు.
Read Entire Article