అమీన్‌పూర్‌లో మరోసారి హైడ్రా కూల్చివేతలు.. మాజీ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణం నేలమట్టం

1 year ago 38
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పద్మావతి లేఅవుట్‌లో హైడ్రా బుల్డోజర్లు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశాయి. ఏపీ వైసీపీ మాజీ ఎమ్మెల్యేకాటసాని రాంభూపాల్‌రెడ్డికి చెందిన ప్రహరీని హైడ్రా అధికారులు కూల్చేశారు. గతంలోనే గోడను కూల్చేయగా.. మళ్లీ నిర్మించటంంతో రంగంలోకి దిగిన హైడ్రా వాటిని నేలమట్టం చేసింది.
Read Entire Article