అమెజాన్ ప్రైమ్‌లో ఐశ్వర్య రాజేష్ బ్లాక్‌బస్టర్ సిరీస్ ‘సుడల్ సీజన్ 2’.. ఇదిగో డీటెయిల్స్
6 hours ago
1
సుడల్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. పుష్కర్-గాయత్రి దర్శకత్వంలో సస్పెన్స్, థ్రిల్లర్, సామాజిక సందేశంతో సుడల్ సీజన్ 1 సక్సెస్ సాధించింది.