అమెరికాలో కాల్పులు.. ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు మృతి
1 month ago
5
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. చికాగోలో దుండగుల జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. షాపింగ్ మాల్‌లోకి చొరబడిన దుండగులు.. అక్కడ పని చేస్తున్న సాయితేజ అనే యువకుడిపై కాల్పులు జరపటంతో ప్రాణాలు కోల్పోయాడు.