Telugu Techie Sai Karthik Varma Datla Died In Us Plane Crash: అమెరికాలో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. విమాన ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన సాయి కార్తీక్ వర్మ దాట్ల సజీవ దహనమయ్యారుకార్తీక్ కుటుంబం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెళ్లి కర్నూలు జిల్లాలో స్థిరపడింది. . స్కై డైవింగ్ చేసేందుకు వెళ్తుండగా విమానం కుప్పకూలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పైలట్ సహా 12 మంది మృతిచెందారు.