అమ్మమ్మ మాట్లాడట్లేదని ఆత్మహత్య చేసుకున్న మనవరాలు.. ఎంత విషాదం..!

5 months ago 7
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అమ్మమ్మ మాట్లాడటం లేదని మనస్థాపం చెందిన ఓ మనవరాలు ఆత్మహత్య చేసుకుంది. ఫ్యానుకు ఉరేసుకొని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Read Entire Article