అయ్యప్ప స్వాముల మధ్య కులవివక్ష వివాదం.. అగ్రకుల స్వాముల కొత్త సన్నిధానంపై దళితుల ఆగ్రహం

2 hours ago 2
సిద్దిపేట జిల్లాలో అయ్యప్ప స్వాముల మధ్య కులవివక్ష వివాదం తీవ్ర దుమారానికి కారణం అయింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న పాత సన్నిధానాన్ని వదిలేసి.. అగ్రకుల స్వాములు మరో సన్నిధానం ఏర్పాటు చేసుకున్నారని దళిత స్వాములు ఆరోపించారు. దళితులు అయ్యప్ప మాల ధరించడంతో ఇతర వర్గాలకు చెందిన స్వాములు వారితో కలిసి పూజలు, భిక్ష కార్యక్రమాల్లో పాల్గొనడానికి నిరాకరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో బాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత బహుజన ఫ్రంట్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.
Read Entire Article