కోలుకుంటోన్న రాప్తాడు బాలిక.. ఈ విషయాన్ని మణిపాల్ డాక్టర్లు భలే చెప్పారే!

2 hours ago 2
గత నెలలో స్కూల్‌లోకి చొరబడిన ప్రేమోన్మాది.. ఎలక్ట్రిక్ రంపంతో పదో తరగతి బాలికపై విచక్షణారహింతగా దాడికి పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాలను వణికించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి.. చావుబతుకుల్లో కొట్టుమిట్టాడిన బాలికకు వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో కోలుకోంటుంది. దీంతో అక్కడి వైద్యులు ఆమెతో కేక్ కటింగ్ చేయించారు.
Read Entire Article