అరకు నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఆ పని.. మిట్టమధ్యాహ్నం నడిరోడ్డుపై.. అడ్డంగా దొరికిపోయాడు..!

5 days ago 2
హైదరాబాద్‌లోని మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయం బయటపడింది. అరకులో ఫాస్ట్ ఫుడ్ నడిపించుకునే.. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన వ్యక్తి.. ఈజీ మనీ కోసం ఎండు గంజాయి తీసుకుని హైదరాబాద్‌లో అమ్మేందుకు వచ్చి.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే.. గతంలోనూ ఇలాగే ఏడాదిపాటు జైలుకు వెళ్లొచ్చిన అనుభవం కూడా ఉందంటా మరి..!
Read Entire Article