అరకు వెళ్లే పర్యాటకులకు శుభవార్త.. మూడు రోజుల పాటూ ఎంజాయ్ పండగో

2 weeks ago 4
Araku Utsav Update: అరకు అందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. డిసెంబర్, జనవరి వచ్చిందంటే చాలు పర్యాటకులు అక్కడికి క్యూ కట్టేస్తారు. అక్కడి పర్యాటక ప్రాంతాలను చూస్తూ ఎంజాయ్ చేస్తారు.. ముఖ్యంగా వీకెండ్‌లో ఎక్కువమంది పర్యాటకులు కనిపిస్తారు. అయితే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. దాదాపు ఐదేళ్ల తర్వాత అరకు ఉత్సవ్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 31, ఫిబ్రవరి 1,2 తేదీల్లో అరకు ఉత్సవ్‌‌ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
Read Entire Article