అరగంటలో మ్యారేజ్ సర్టిఫికేట్ మీ చేతికి.. చాలా సింపుల్, ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

1 hour ago 1
Andhra Pradesh Marriage Certificate Process In 30 Minutes: ఆంధ్రప్రదేశ్‌లో వివాహ రిజిస్ట్రేషన్‌ ఇక సులువు అంటున్నారు అధికారులు. రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలతో కేవలం అరగంటలోనే సర్టిఫికెట్ చేతికి వస్తోంది. దీని కోసం జస్ట్ ఆన్‌లైన్‌లో ఓ స్లాట్‌ బుక్‌ చేసుకుంటే సరిపోతుంది అంటున్నారు. స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎలా, ఏ డాక్యుమెంట్లు కావాలి, ఎంత రుసుము చెల్లించాలి వంటి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article