అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు.. హైదరాబాద్ నుంచి రెగ్యులర్ రైళ్లు.. వివరాలివే..

6 days ago 3
తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నాంపల్లి- కన్యాకుమారి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును రెగ్యులర్ చేసింది. గత ఐదేళ్లుగా ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైలుగా నడుస్తున్న ఈ సర్వీసును రెగ్యులర్ సర్వీసుగా క్రమబద్ధీకరించనున్నారు. అలాగే కాచిగూడ మధురై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా క్రమబద్ధీకరించనున్నారు. దీంతో అరుణాచలం వెళ్లే భక్తులకు ఉపయోగకరంగా ఉండనుంది.
Read Entire Article