సంక్రాంతి పండగ వేళ.. నగరమంతా ఖాళీ అయ్యింది. జనాలంతా పండుగ వేళ పట్టణాలకు తరలివెళ్లారు. అయితే.. ఇదే అదునుగా చేసుకుని దొంగలు రెచ్చిపోతారని పోలీసులు ముందే హెచ్చరికలు చేశారు. అన్నట్టుగానే దొంగతనానికి ప్రయత్నించాడు ఓ దొంగ. కానీ.. ఏ ఇంట్లోనో, దుకాణంలోనో కాదు.. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ సామాన్యు ఎత్తుకెళ్లాలని ప్రయత్నించాడు. కానీ.. స్థానికులు చూడటంతో.. తప్పించుకునే ప్రయత్నంలో ఒక్కసారి కిందపడి నడ్డి విరగ్గొట్టుకున్నాడు.