అలా అయితేనే MLA పదవికి రాజీనామా.. రాజాసింగ్ యూటర్న్ తీసుకున్నట్లేనా..?

1 year ago 35
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయగా, పార్టీ దాన్ని ఆమోదించింది. అయితే ఎమ్మెల్యే పదవికి మాత్రం ఆయన రాజీనామా చేయలేదు. కమలం గుర్తుపై గెలిచాను కాబట్టి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ముందు ప్రకటించినా.. రాజాసింగ్ ఆ పని మాత్రం చేయలేదు. తాజాగా రాజీనామా అంశంపై కీలక కామెంట్స్ చేశారు. అధిష్టానం ఆదేశిస్తేనే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేసారు. చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పోరాడుతానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఆయన తిరిగి బీజేపీలోకి వచ్చే సంకేతాలని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Entire Article