అలాంటి నిర్మాణాలకు నోటీసులు అక్కర్లేదు.. డైరెక్టుగా కూల్చేయవచ్చు: హైడ్రా కమిషనర్

1 year ago 31
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం ఖాజాగూడ బ్రహ్మణకుంటలో అక్రమ కట్టడాలను కూల్చేయగా.. నోటీసులిచ్చి 24 గంటల్లోనే కూల్చేయటమేంటని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక కామెంట్స్ చేశారు.
Read Entire Article