అలేఖ్య చిట్టి పికిల్స్.. బూతుల ఘాటుకి దుకాణం బంద్..! నోటి దురుసు ఎంత పని చేసిందీ..!!

2 weeks ago 4
అలేఖ్య చిట్టి పికెల్స్ నాన్ వెజ్ పచ్చళ్లకు ఫేమస్. అయితే పచ్చళ్లు రేట్లు ఎక్కువగా ఉంటాయని కూడా చెబుతుంటారు. ఇటీవల ఓ వ్యక్తి వాట్సాప్లో ఇదే ప్రశ్న అడిగాడు. దానికి సమాధానంగా ఓ ఆడ గొంతు బూతులతో రెచ్చిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు అలేఖ్య పికెల్స్‌ వాళ్లను ట్రోల్ చేస్తున్నారు. దీంతో వాళ్లు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి, సోషల్ మీడియా ఖాతాల్లోనూ మెసేజ్‌లు రాకుండా ఆపేసుకున్నారు. వెబ్‌సైట్ కూడా తాత్కాలికంగా మూసివేశారు.
Read Entire Article