అల్లకల్లోలం సృష్టించిన గాలివాన.. కొబ్బరి చెట్టు కూలి ఇద్దరు మృతి

4 hours ago 2
తెలుగు రాష్ట్రాలలో శనివారం కొన్నిచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. అనకాపల్లి జిల్లాలో గాలివాన కారణంగా కొబ్బరి చెట్టు కూలి మీద పడటంతో ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో పిడుగు పడి ఓ గొర్రెల కాపరి చనిపోయాడు. మరోవైపు ఆదివారం కూడా పలుచోట్ల పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article