అల్లు అర్జున్ ఇష్యూ.. వారికి క్షమాపణలు చెప్పిన హైదరాబాద్ సీపీ
1 month ago
3
సంధ్య థియేటర్ ఘటనలో నేషనల్ మీడియాపై తాను చేసిన కామెంట్లపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ క్షమాపణలు చెప్పారు. సహనం కోల్పోయి తాను అటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చిందని.. తాను చేసిన కామెంట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు సీపీ ట్వీట్ చేశారు.