ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేసు, అరెస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ.. ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు వాదనలు వినిపించిన లాయర్ ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదించిన లాయర్ సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ లాయర్ నిరంజన్ రెడ్డి ఎవరు. ఆయన ఇంతకుముందు ఎలాంటి కేసులు వాదించారు. ఆయన గంటకు ఎంత ఫీజు వసూలు చేస్తారు. లాయర్ వృత్తి మాత్రమే కాకుండా ఆయన ఇంకా ఏమేం చేస్తారు అనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది.