Fact Check On Chiranjeevi Criticizes Revanth Reddy Video: తెలంగాణలో అల్లు అర్జున్‌పై కేసు, సంధ్య థియేటర్ తొక్కిలసాట ఘటన రాజకీయాల వైపు మళ్లింది.. నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారంటూ వీడియోను కొందరు షేర్ చేశారు. మరి నిజంగానే చిరంజీవి రేవంత్ రెడ్డిని విమర్శించారా.. ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలుసుకుందాం..