Visakhapatnam Fans Discussed On Car Hero Allu Arjun Travel: విశాఖపట్నంలో హీరో అల్లు అర్జున్ వచ్చారు.. ఇనార్బిట్ మాల్‌లో ఏర్పాటు చేసిన ఏఏఏ సినిమాస్ థియేటర్లను ప్రారంభించారు. విశాఖ పర్యటనలో హీరో అల్లు అర్జున్ ప్రయాణించిన కారు గురించి చర్చ జరుగుతోంది. ఆ కారు ఎవరిదని కొందరు ఆరా తీశారు.. అయితే ఆ కారు టీడీపీ ఎమ్మెల్యేదిగా తేలింది.. రాంచరణ్ మంగళగిరి పర్యటనలో కూడా ఇదే కారు ఉపయోగించారు.