అల్లు అర్జున్ మా బంధువు.. అరెస్ట్ దురదృష్టకరం: ఎమ్మెల్యే దానం నాగేందర్

1 year ago 34
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ అరెస్ట్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అల్లు అర్జున్ అరెస్టును పలువురు రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించారు. అల్లు అర్జున్ తనకు బంధువేనని.. ఆయన అరెస్టవటం దురదృష్టకరమని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదని.. పాన్ వరల్డ్ స్టార్ అని దానం నాగేందర్ కొనియాడారు.
Read Entire Article