అల్లు అర్జున్ విషయంలో టాలీవుడ్ తప్పు చేసిందా? సీఎం రేవంత్ మాటలకు అర్థమేంటి?
1 month ago
4
Allu Arjun vs CM Revanth: నటుడు అల్లు అర్జున్‌ని ఉద్దేశించి.. సీఎం రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల్లో ఒక కీలక పాయింట్ ఉంది. ఇది ఇప్పుడు టాలీవుడ్‌కి షాక్ ఇస్తోంది. ఆ వ్యాలిడ్ పాయింట్ ఏంటో తెలుసుకుందాం.