అల్లూరి జిల్లా: పొదల్లోకి పోలీసులు డ్రోన్ ఎగరేశారు.. అడ్డంగా దొరికిపోయారుగా

2 weeks ago 3
Alluri District Police Use Drone To Find Ganja: ఏపీ పోలీసులు అప్డేట్ అయ్యారు.. కొంతకాలంగా టెక్నాలజీని వాడేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీసులు డ్రోన్‌ల సాయంతో గంజాయి గ్యాంగ్ ఆటకట్టిస్తున్నారు. తాజాగా పెద్దబయలు సమీపంలో డ్రోన్ సాయంతో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో పొదల్లోకి డ్రోన్ ఎగరవేయడంతో గంజాయి గుట్టు బయటపడింది. ఏకంగా ఎనిమిది ఎకరాల్లో గంజాయి చెట్లు కనిపించాయి. కొంతమంది ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని సాగు చేస్తున్నారు. డ్రోన్ సాయంతో అడ్డంగా దొరికిపోయారు. . ఆ గంజాయి మొక్కల్ని పోలీసులు ధ్వంసం చేశారు.
Read Entire Article