Vijayasai reddy on YSRCP Video over TD Janardhan meeting: ఆదివారం వైసీపీ విడుదల చేసిన వీడియోపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీ లిక్కర్ కుంభకోణంలో సీఐడీ విచారణకు ముందు విజయసాయిరెడ్డి టీడీపీ నేతను కలిశారని.. విజయసాయిరెడ్డి అమ్ముడుపోయారంటూ వైసీపీ ఆదివారం వీడియో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ వీడియోపై విజయసాయిరెడ్డి స్పందించారు. అసలు ఆ రోజు ఏం జరిగిందనే దానిపై సుదీర్ఘ ట్వీట్ చేశారు.