అసెంబ్లీలో గందరగోళం.. చెప్పులు, వాటర్ బాటిల్స్, పేపర్లు విసురుకున్న ఎమ్మెల్యేలు..!

1 month ago 3
తెలంగాణలో శాసనసభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ఫార్ములా- ఈ రేస్‌పై చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టగా.. స్పీకర్ తిరస్కరించారు. దీంతో సభ్యులు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పేపర్లు, వాటర్ బాటిళ్లు విసురుకున్నారు.
Read Entire Article