Kodali Nani Follower Kali Arrested In Assam: కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీని గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు బట్టల షాపుపై..పెట్రోల్ దాడి కేసులో మెరుగుమాల కాళీ అరెస్ట్ అయ్యారు. అసోంలో కాళీని గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే 13 మంది నిందితుల్ని అరెస్ట్ చేయగా.. వారంతా ఇప్పటికే నెల్లూరు జైల్లో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.