ఆ 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్.!

8 months ago 12
టీడీపీ నేతలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంగళగిరిలో ఆదివారం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గైర్హాజరైన నేతలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల కంటే వ్యక్తిగత పనులే ముఖ్యమయ్యాయా అని ప్రశ్నించారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వీరిలో ఎక్కువ మంది విదేశీ పర్యటనల్లో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సమావేశానికి రాని టీడీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎప్పుడూ విదేశీ పర్యటనలు చేసే వారు విదేశాల్లోనే ఉంటే మంచిదంటూ చురకలు అంటించారు.
Read Entire Article