ఆ 29 గ్రామాలకు మహర్దశ.. రూ.904 కోట్లు విడుదల.. ఆ సమస్యలన్ని పరిష్కారం

3 months ago 12
rs 904 cr for Amaravati villages: అమరావతి రాజధాని గ్రామాలకు రూ.904 కోట్ల అభివృద్ధి పనులు మంజూరు అయ్యాయి. జనవరి 2026 నుంచి ఈ గ్రామాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన ప్రారంభం కానుంది. తాగునీటి సరఫరా, ముంపు సమస్యల పరిష్కారం, సీసీ రోడ్లు, వీధి దీపాలు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ వంటి పనులు చేపట్టనున్నారు. ఈ నిధులతో రాజధానితో సమానంగా రాజధాని గ్రామాల్లో గణనీయమైన మార్పులు వస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. ఆ వివరాలు..
Read Entire Article