ఆ అధికారమే ఉంటే ఎప్పుడో బొక్కలో వేసేవాళ్లం: బండి సంజయ్ హాట్ కామెంట్స్

8 months ago 8
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. ఇద్దరూ కలిసి లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్నారు. ఈ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్‌లను సైతం విచారించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేరుగా కేంద్రమే జోక్యం చేసుకునే అధికారమే ఉంటే.. నిందితులందరినీ ఎప్పుడో బొక్కలో వేసేవాళ్లమని అన్నారు.
Read Entire Article