ఆ అధికారాలు సర్పంచ్‌లకే.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

5 months ago 11
Telangana Cm Revanth Reddy: తెలంగాణలో సర్పంచ్ అధికారాలు పంచాయతీ పరిపాలనలో కీలకం. వీధిదీపాల నిర్వహణ నుండి గ్రామ శుభ్రత, తాగునీటి సరఫరా వరకు పలు ముఖ్య నిర్ణయాధికారాలు సర్పంచ్ చేతుల్లో ఉంటాయి. సాంకేతిక ఆధారిత పర్యవేక్షణతో ఈ అధికారాల వినియోగం మరింత పారదర్శకంగా మారనుంది. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధికారుల సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించారు.
Read Entire Article