ఆ ఉద్యోగులకు శుభవార్త.. ఆరు నెలల పెండింగ్ జీతాలు విడుదల

7 months ago 19
తెలంగాణలోని గోపాలమిత్రులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న 1484 మంది గోపాలమిత్రుల ఆరు నెలల పెండింగ్ వేతనాల కింద రూ.9 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులకు సహాయం చేయడంలో గోపాలమిత్రులు కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో BRS ప్రభుత్వం వీరి జీతాలను 30 శాతం పెంచింది.
Read Entire Article