ఆ ఎమ్మెల్యేపై కేసు పెట్టండి.. అధికారులకు పవన్ కళ్యాణ్ సూచన, ఏం జరిగిందంటే?

6 months ago 8
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా అధికార పార్టీ ఎమ్మెల్యేల వైఖరి తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించగా.. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే దాడి చేశారని విమర్శలు వెల్లువెత్తుతుడంగా.. ఈ ఘటనపై పవన్ స్పందించారు. వెంటనే ఆ ఎమ్మెల్యేపై కేసు పెట్టండి అంటూ అటవీ అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలను వదిలిపెట్టకూడదని పేర్కొన్నారు.
Read Entire Article