ఆ కలెక్టర్ కంటే నిజాం బెటర్.. భూదాన్ భూముల వ్యవహారంపై హైకోర్టు విస్మయం

1 year ago 38
భూదాన్ భూములుగా గుర్తించిన వాటికి.. మళ్లీ వారసత్వ హక్కు కల్పిస్తూ కలెక్టర్ ధ్రువీకరణ పత్రాన్ని జారీచేయడం తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. దీనిపై విచారణ చేపట్టింది. ఈ భూములను కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా గత కలెక్టర్‌ నిజాం నవాబ్‌ను కూడా మించిపోయారని న్యాయస్థానం వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పేదలకు పంచడం కోసం రామచంద్రారెడ్డి దాదాపు 300 ఎకరాలు ఇచ్చారని, అందినకాడికి నొక్కేసిన అధికారులు వాటి స్వాహాకు సహకరించారని చెప్పింది.
Read Entire Article